Tsnpdcl Junior Lineman 2018 Results

Tsnpdcl Junior Lineman 2018 Results
నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టీఎస్ఎన్పీడీసీఎల్ నుండి 2018 ఫిబ్రవరి 22 తారీఖున జూనియర్ లైన్మెన్ 2553 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఆ తరువాత ఏప్రిల్ 8 వ తారీఖున ఈ జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించారు వీటికి సంబంధించిన తుది ఫలితాలు మనకు అఫీషియల్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.ఈ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఐదు జిల్లాల్లో ముఖ్య కేంద్రంగా ఉంది కాబట్టి ఈ ఐదు జిల్లాలకు సంబంధించిన సెలక్షన్ లిస్ట్ మనకు అందుబాటులో ఉంది వాటికి సంబంధించిన లింకులు కింద ఉన్నాయి మీరు ఏ డిస్టిక్ చెందినవారు ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన పిడిఎఫ్ లింక్ తోటి డౌన్లోడ్ చేసుకోండి.
 కరీంనగర్
నిజామాబాదు
వరంగల్ 
అదిలాబాదు
ఖమ్మం

Post a Comment

0 Comments