South Western Railway STA, JTA Notifications 2019

South Western Railway  STA, JTA Notifications 2019 Details :
హుబ్బ‌ళ్లి ప్ర‌ధాన కేంద్రంగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తోన్న సౌత్ వెస్టర్న్ (నైరుతి) రైల్వే ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ సీనియ‌ర్ టెక్నిక‌ల్ అసోసియేట్, జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసోసియేట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.
 మొత్తం పోస్టుల సంఖ్య‌: 81
1) సీనియ‌ర్ టెక్నిక‌ల్ అసోసియేట్ (ఎస్‌టీఏ): 33
అర్హ‌త‌: స‌ంబంధిత విభాగాల్లో నాలుగేళ్ల బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
2) జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసోసియేట్ (జేటీఏ): 48
అర్హ‌త‌: స‌ంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
వ‌యఃప‌రిమితి: ఎస్‌టీఏ పోస్టుల‌కు 20-33 ఏళ్లు; జేటీఏ పోస్టుల‌కు 18-33 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: ఎస్‌టీఏ పోస్టుల‌కు గేట్ స్కోరు, జేటీఏ పోస్టుల‌కు విద్యార్హ‌త‌లో ప్ర‌తిభ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఫీజు: రూ.100.
చివ‌రితేది: 01.02.2019.
South Western Railway  STA, JTA Notifications Important Links
Notification    Apply Online

Post a Comment

0 Comments