Security Printing Press Hyderabad Notification 2019

Security Printing Press Hyderabad Notification 2019
సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైద‌రాబాద్‌లో 38 పోస్టులు
హైద‌రాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.
మొత్తం పోస్టుల సంఖ్య‌: 38
 సూప‌ర్‌వైజ‌ర్ (రిసోర్స్ మేనేజ్‌మెంట్): 04
 జూనియ‌ర్ టెక్నీషియ‌న్ (ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రానిక్స్‌): 01
 జూనియ‌ర్ టెక్నీషియ‌న్ (ప్రింటింగ్‌): 30
 ఫైర్‌మెన్ (ఆర్‌డ‌బ్ల్యూ): 03
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఆన్‌లైన్ ఎగ్జామ్ తేది: 2019 మార్చి/ ఏప్రిల్‌లో.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 11.02.2019.
Security Printing Press Hyderabad Notification Important Links:

Notification       Apply Online

Post a Comment

0 Comments