Ntpc Executive Trainee Recruitment Notification 2019

Ntpc Executive Trainee Recruitment Notification 2019 
న్యూదిల్లీలోని భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ ఎన్‌టీపీసీ లిమిటెడ్ గేట్-2019 ద్వారా ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.
ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు
మొత్తం ఖాళీల సంఖ్య‌: 207
విభాగాలు-ఖాళీలు: ఎల‌క్ట్రిక‌ల్-47, మెకానిక‌ల్-95, ఎల‌క్ట్రానిక్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్-50, మైనింగ్-15.
అర్హ‌త‌: సంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్/ ఏఎంఐఈ ఉత్తీర్ణ‌త‌.
వ‌యఃప‌రిమితి: 31.01.2019 నాటికి 27 ఏళ్లు మించ‌కూడ‌దు.
ఎంపిక‌: గేట్ స్కోరు-2019, ఆన్‌లైన్ బిహేవియ‌ర‌ల్/ ఆప్టిట్యూడ్ టెస్ట్, గ్రూప్ డిస్క‌ష‌న్, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
చివ‌రితేది: 31.01.2019.
Ntpc Executive Trainee Important Links

Notification  Apply Online

Post a Comment

0 Comments