Navodaya vidyalaya Samithi Teaching, Non Teaching Posts Recruitment Notification 2019

Navodaya vidyalaya Samithi Teaching, Non Teaching Posts Recruitment Notification 2019
న‌వోద‌య విద్యాల‌య స‌మితి దేశ‌వ్యాప్తంగా వివిధ రీజియ‌న్ ఆఫీసులు, జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల్లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
 టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య‌: 251
1) ప్రిన్సిప‌ల్ (గ్రూప్ ఎ): 25
అర్హ‌త‌: మాస్ట‌ర్స్ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణ‌త‌తోపాటు వివిధ హోదాల్లో ప‌నిచేసిన అనుభ‌వం ఉండాలి.
వ‌య‌సు: 50 ఏళ్లు మించకూడ‌దు.
2) అసిస్టెంట్ క‌మిష‌నర్ (అడ్మినిస్ట్రేష‌న్‌) (గ్రూప్ ఎ): 03
అర్హ‌త‌: ఏదైనా డిగ్రీతోపాటు రెగ్యుల‌ర్ స‌ర్వీసులో ప‌నిచేస్తూ ఉండాలి.
వ‌య‌సు: 45 ఏళ్లు మించకూడ‌దు.
3) అసిస్టెంట్ (గ్రూప్ సి): 02
అర్హ‌త‌: డిగ్రీ, కంప్యూట‌ర్ ఆప‌రేష‌న్స్ ప‌రిజ్ఞానం, అనుభ‌వం.
వ‌య‌సు: 18-30 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.
4) కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ (గ్రూప్ సి): 03
అర్హ‌త‌: డిగ్రీ, ఏడాది కంప్యూట‌ర్ డిప్లొమాతోపాటు సంబంధిత రంగంలో అనుభ‌వం ఉండాలి.
వ‌య‌సు: 18-30 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.
5) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ) (గ్రూప్ బి): 218
అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీతోపాటు బీఈడీ ఉండాలి.
వ‌య‌సు: 40 ఏళ్లు మించ‌కూడ‌దు.
ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ద్వారా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తు ఫీజు: ప్రిన్సిప‌ల్, అసిస్టెంట్ క‌మిస‌నర్ పోస్టుల‌కు రూ.1500; పీజీటీకి రూ.1000; మిగిలిన‌వాటికి రూ.800 ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 15.01.2019
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 14.02.2019
ఫీజు చెల్లించ‌డానికి చివ‌రి తేది: 15.02.2019
Navodaya vidyalaya Samithi Important Links:
Notification  Apply Online 

Post a Comment