Jawaharlal Nehru University Office attendant Notification


న్యూదిల్లీలోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ (జేఎన్‌యూ) కింది నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
 నాన్ టీచింగ్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 73
1) ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్: 02
2) స్టెనోగ్రాఫ‌ర్‌: 07
3) జూనియ‌ర్ అసిస్టెంట్ క‌మ్ టైపిస్ట్: 44
4) ఆఫీస్ అటెండెంట్ (ఎంటీఎస్‌): 20
అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి/ ఐటీఐ, ఇంట‌ర్‌, టైపింగ్ సామ‌ర్థ్యాలు, షార్ట్‌హ్యాండ్ నైపుణ్యాలు, కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం.
వ‌య‌సు: 35 ఏళ్లు మించ‌కూడ‌దు.
ఎంపిక‌: ఆబ్జెక్టివ్ టెస్ట్‌, డిస్క్రిప్టివ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
చివ‌రి తేది: 04.02.2019

Notification
Apply Online

Post a Comment