Icmr Hyderabad Mts Recruitment Notification 2019

Icmr Hyderabad Mts Recruitment Notification 2019:
హైద‌రాబాద్‌లోని ఐసీఎంఆర్-నేష‌న‌ల్ యానిమ‌ల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫ‌ర్ బ‌యోమెడిక‌ల్ రిసెర్చ్ (ఎన్ఏఆర్ఎఫ్‌బీఆర్) కింది టెక్నిక‌ల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.
 మొత్తం పోస్టుల సంఖ్య‌: 20
1) టెక్నిక‌ల్ అసిస్టెంట్: 04
2) ల్యాబ్ అటెండెంట్-1: 12
3) మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్: 04
అర్హ‌త‌: పోస్టుల‌ను బ‌ట్టి ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ/ డీఎంఎల్‌టీ/ డిప్లొమా, బీఎస్సీ, ఇంజినీరింగ్ డిప్లొమా, ప‌ని అనుభ‌వం ఉండాలి.
ఎంపిక‌: రాత ప‌రీక్ష/ స్కిల్ టెస్ట్ ఆధారంగా.
ప‌రీక్ష కేంద్రం: ఐసీఎంఆర్-ఎన్ఏఆర్ఎఫ్‌బీఆర్‌, ఎన్ఐఎన్ క్యాంప‌స్, తార్నాక‌, హైద‌రాబాద్, తెలంగాణ.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. ద‌ర‌ఖాస్తుల‌ను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఫీజు: రూ.300.
చివ‌రితేది: 25.02.2019.
చిరునామా:
The Director, ICMR-National Animal Resource Facility for Biomedical Research, National Centre for Laboratory Animal Sciences, NIN Campus, Jamai Osmania P.O., Hyderabad-500 007.

Icmr Hyderabad Important Link: 
Notification  Application Form  Website

Post a Comment