Icmr Clerk Recruitment Notification 2019

హైద‌రాబాద్‌లోని ఐసీఎంఆర్-నేష‌న‌ల్ యానిమ‌ల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫ‌ర్ బ‌యోమెడిక‌ల్ రిసెర్చ్ (ఎన్ఏఆర్ఎఫ్‌బీఆర్) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.
మొత్తం పోస్టుల సంఖ్య‌: 04
1) అసిస్టెంట్: 02
అర్హ‌త‌: ఏదైనా విభాగంలో బ్యాచిల‌ర్స్ డిగ్రీతోపాటు కంప్యూట‌ర్ ప‌ని అనుభ‌వం ఉండాలి.
2) అప్ప‌ర్ డివిజ‌న్ క్ల‌ర్కు (యూడీసీ): 02
అర్హ‌త‌: డిగ్రీతోపాటు హిందీ/ ఇంగ్లిష్ టైపింగ్ ఉండాలి.
వ‌యఃప‌రిమితి: అసిస్టెంట్ పోస్టుల‌కు 30 ఏళ్ల‌లోపు; యూడీసీ పోస్టుల‌కు 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: రాత ప‌రీక్ష/ స్కిల్ టెస్ట్ ఆధారంగా.
ప‌రీక్ష కేంద్రం: ఎన్ఏఆర్ఎఫ్‌బీఆర్‌, ఎన్ఐఎన్ క్యాంప‌స్, తార్నాక‌, హైద‌రాబాద్, తెలంగాణ.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. ద‌ర‌ఖాస్తుల‌ను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఫీజు: రూ.300. డి డి ద్వారా
చివ‌రితేది: 25.02.2019.
చిరునామా:
The Director, ICMR-National Animal Resource Facility for Biomedical Research, National Centre for Laboratory Animal Sciences, NIN Campus, Jamai Osmania P.O., Hyderabad-500 007.
Notification            Application Form

Post a Comment

0 Comments