Delhi Public Library Mts Recruitment Notification 2019

Delhi Public Library Mts Recruitment Notification 2019
దిల్లీ ప‌బ్లిక్ లైబ్రరీ మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.
మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్‌)
మొత్తం పోస్టుల సంఖ్య‌: 25
అర్హ‌త‌: 10+2తోపాటు లైబ్ర‌రీ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ సైన్స్‌లో స‌ర్టిఫికెట్‌/ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
వ‌యఃప‌రిమితి: 27 ఏళ్లు మించ‌కూడ‌దు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
ఫీజు: యూఆర్ అభ్య‌ర్థుల‌కు రూ.300; ఎస్సీ/ ఎస్టీల‌కు రూ.150.
చివ‌రితేది: ఎంప్లాయిమెంట్ న్యూస్ (2019 జ‌న‌వ‌రి 19-25)లో ప్ర‌క‌ట‌న వెలువ‌డిన తేదీ నుంచి 30 రోజుల్లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: డిప్యూటీ డైరెక్ట‌ర్ (అడ్మినిస్ట్రేష‌న్), దిల్లీ ప‌బ్లిక్ లైబ్ర‌రీ, డాక్ట‌ర్ శ్యామా ప్రసాద్ ముఖ‌ర్జీ మార్గ్, దిల్లీ-110006
Delhi Public Library Mts Important Links : 
Notification          Application Form

Post a Comment

0 Comments