Ap Fire Service Home Guard Recruitment 2019



ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ స‌ర్వీసెస్ డిపార్ట్‌మెంట్ హోంగార్డ్ పోస్టుల భ‌ర్తీకి పురుష అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
హోంగార్డులు (బి-కేట‌గిరీ)
మొత్తం పోస్టుల సంఖ్య‌: 91
హోంగార్డు (ఫైర్‌మ్యాన్): 73
హోంగార్డు (డ్రైవ‌ర్ ఆప‌రేట‌ర్): 18
అర్హ‌త‌: ఏడో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తోపాటు ఫైర్ ఫైటింగ్ అండ్ రెస్యూ ఆప‌రేష‌న్ల‌లో అయిదేళ్ల ప‌ని అనుభ‌వం ఉండాలి. అభ్య‌ర్థులు ఎత్తు 160 సెం.మీ. ఉండాలి.
వయఃప‌రిమితి: 01.01.2018 నాటికి 18-50 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ముఖ్య‌మైన తేదీలు: 
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 28.01.2019.
బేసిక్ స్కిల్ టెస్ట్ తేది: 01.03.2019.
డ్రైవింగ్ టెస్ట్: 06.03.2019.
ప‌రీక్ష కేంద్రాలు: విశాఖ‌ప‌ట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కేంద్రాలు.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 18.02.2019.

Ap Fire Service Home Guard Recruitment Important Links:
Notification    Apply Online

Post a Comment

0 Comments