Niacl Administrative Officers Recruitment Notification 2018

ది న్యూ ఇండియా అస్సురన్సు కంపని లో   ఖాలీగ  ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్  ఉద్యోగాలు భర్తీ  చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణా అభ్యర్థులు,మేల్ అండ్ ఫిమేల్ అప్లై చేసుకోవచ్చు.
Niacl Administrative Officers Recruitment Notification 2018


ఆర్గనైజేషన్: ది న్యూ ఇండియా అస్సురన్సు కంపని
జాబు టైపు: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం
మొత్తం పోస్టులు:312
జాబు లొకేషన్: అల్ ఓవర్ ఇండియా
పోస్టులు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్
విద్యార్హతలు: ఏదైనా డిగ్రీ
సెలక్షన్ ప్రాసెస్: ప్రేలిమ్స్, మెయిన్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ
వయో పరిమితి:  21 నుండి 30 సంవత్సరాల వరకు
అప్లికేషను ఫీజు:  sc/st/pwd 100/- others 600
అప్లికేషను విధానం: Online
ముఖ్యమైన తేదీలు:
ప్రారంభ తేది:10 డిసెంబర్ 2018
చివరి తేది: 26 డిసెంబర్  2018
నోటిఫికేషన్ అప్లై  లింక్స్ క్రింద ఉన్నాయి వాటి ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి.
నోట్:  ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటె కామెంట్ చెయ్యండి
Niacl Administrative Officers Important Links:

Post a Comment