Nehru Yuva Kendra Sangathan Recruitment Notification 2018

నెహ్రు యువ కేంద్ర సంగతాన్ లో డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్, అకౌంట్స్ క్లర్క్,  అటెండర్   ఉద్యోగాలు భర్తీ  చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణా అభ్యర్థులు,మేల్ అండ్ ఫిమేల్ జనరల్ విబాగంలో  అప్లై చేసుకోవచ్చు.
Nehru Yuva Kendra Sangathan  Recruitment Notification 2018

ఆర్గనైజేషన్:   నెహ్రు యువ కేంద్ర సంగతాన్ 
జాబు టైపు: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం
మొత్తం పోస్టులు: 228
జాబు లొకేషన్:అల్ ఓవర్ ఇండియా
పోస్టులు: డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్, అకౌంట్స్ క్లర్క్,  అటెండర్
విద్యార్హతలు: ల కోసం నోటిఫికేషన్ చూడండి
సెలక్షన్ ప్రాసెస్: written 
వయో పరిమితి: ల కోసం నోటిఫికేషన్ చూడండి
అప్లికేషను ఫీజు:   

1.Unreserved/OBC (MALE) : Exam Fee Rs. 700/- 
2. Unreserved/OBC (FEMALE) : Exam Fee Rs. 350/-  
3. SC/ST/PWD/ESM : Exam Fee Rs. Nil
అప్లికేషను విధానం: Online
ముఖ్యమైన తేదీలు:
ప్రారంభ తేది:15 డిసెంబర్ 2018
చివరి తేది: 31 డిసెంబర్  2018
నోటిఫికేషన్ అప్లై  లింక్స్ క్రింద ఉన్నాయి వాటి ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి.
నోట్:  ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటె కామెంట్ చెయ్యండి
Nehru Yuva Kendra Sangathan  Recruitment Important Links:

Notification

Post a Comment