Indian Coast Guard Safaiwala Recruitment Notification 2018

ఢిల్లీ లోని ఇండియన్ కోస్ట్ గార్డ్ నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ లో ఖాలీగ  ఉన్న సఫయివాల  ఉద్యోగాలు భర్తీ  చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణా అభ్యర్థులు,మేల్  అప్లై చేసుకోవచ్చు.
Indian Coast Guard Recruitment Notification 2018

ఆర్గనైజేషన్: ఇండియన్ కోస్ట్ గార్డ్
జాబు టైపు: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం
మొత్తం పోస్టులు: 6
జాబు లొకేషన్: ఢిల్లీ
పోస్టులు: సఫయివాల
విద్యార్హతలు: 10th లేదా iti 
సెలక్షన్ ప్రాసెస్: WRITTEN టెస్ట్, ఫిట్నెస్ టెస్ట్, ఇంటర్వ్యూ
వయో పరిమితి: 18సo,, నుండి 25 సo,, వరకు (గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది)
అప్లికేషను ఫీజు:  లేదు
అప్లికేషను విధానం: offline
ముఖ్యమైన తేదీలు:
ప్రారంభ తేది: 15 డిసెంబర్ 2018
చివరి తేది: 5 జనవరి 2018
అప్లికేషను ఫారం పంపడానికి చివరి తేది: 5 జనవరి 2018
చిరునామా:
Section Officer,
Recruitment Officer,
Indian Coast Guard station Delhi,
National Stadium Complex,
Purana Quilla Road
New Delhi – 110001, 

ఇంకా పూర్తి వివరాలకు క్రింద ఉన్న వీడియో చూడండి. నోటిఫికేషన్ అప్లై Offline forms లింక్స్ క్రింద ఉన్నాయి వాటి ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి.
నోట్:  ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటె కామెంట్ చెయ్యండి
Indian Coast Guard Important Links:

Notification
Application Form

Post a Comment