BSNL Management Trainee Recruitment Notification 2018

BSNL లో   ఖాలీగ  ఉన్న మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలు భర్తీ  చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణా అభ్యర్థులు,మేల్ అండ్ ఫిమేల్ అప్లై చేసుకోవచ్చు.
BSNL Management Trainee  Recruitment Notification 2018


ఆర్గనైజేషన్: BSNL
జాబు టైపు: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం
మొత్తం పోస్టులు:150
జాబు లొకేషన్: అల్ ఓవర్ ఇండియా
పోస్టులు: మేనేజ్మెంట్ ట్రైనీ
విద్యార్హతలు: టెలీక‌మ్యూనికేష‌న్స్, ఎల‌క్ట్రానిక్స్‌, కంప్యూట‌ర్/ ఐటీ, ఎల‌క్ట్రిక‌ల్‌లో బీఈ/ బీటెక్ (లేదా) త‌త్స‌మాన ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ లేదా ఎంటెక్ ఉత్తీర్ణ‌త‌.
సెలక్షన్ ప్రాసెస్: అసెస్‌మెంట్ ప్రాసెస్ (ఆన్‌లైన్), గ్రూప్ డిస్క‌ష‌న్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
వయో పరిమితి: 01.08.2019 నాటికి 30 ఏళ్లు మించ‌కూడ‌దు.
అప్లికేషను ఫీజు:  sc/st/pwd 1100/- others 2200
అప్లికేషను విధానం: Online
ముఖ్యమైన తేదీలు:
ప్రారంభ తేది:26.12.2018.
చివరి తేది: 26.01.2019.
నోటిఫికేషన్ అప్లై  లింక్స్ క్రింద ఉన్నాయి వాటి ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి.
నోట్:  ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటె కామెంట్ చెయ్యండి
BSNL Management Trainee Important Links:

Notification
Apply Online

Post a Comment

0 Comments