ఆంధ్రప్రదేశ్‌లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకి తెలంగాణా కి చెందిన అభ్యర్థులు జనరల్ విభాగంలో పోటి పడ వచ్చు
పోస్టు-ఖాళీలు: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్
అర్హతలు: సైన్సు గ్రూప్‌లలో బాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఆన్లైన్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తు ఫీజు: sc/st/OBC రూ.120. others 120+250
ఫీజు చెల్లింపు తేదీలు: 2018 డిసెంబర్ 10 నుంచి 30 వరకు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేది: 10.12.2018.
చివరితేది: 30.12.2018.
ఆన్లైన్ పరీక్షాల తేదీలు: 2019 ఏప్రిల్ 28, 29,30.
Ap forest range Recruitment Notification 2018 Important Links:
Notification
Apply Online
Ap forest range Recruitment Notification 2018

0 Comments