Allahabad High Court Recruitment Notification 2018

ఉత్తరప్రదేశ్లోని అల్లహాబాద్  హై  కోర్ట్ లో అటెండర్   ఉద్యోగాలు భర్తీ  చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణా అభ్యర్థులు,మేల్ అండ్ ఫిమేల్ జనరల్ విబాగంలో  అప్లై చేసుకోవచ్చు.
Allahabad High Court Recruitment Notification 2018

ఆర్గనైజేషన్:   అల్లహాబాద్  హై  కోర్ట్ 
జాబు టైపు: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం
మొత్తం పోస్టులు: 1515
జాబు లొకేషన్:అల్లహాబాద్
పోస్టులు: వివిధ విభాగాలలో
విద్యార్హతలు: ల కోసం నోటిఫికేషన్ చూడండి
సెలక్షన్ ప్రాసెస్: written 
వయో పరిమితి: 18సo,, నుండి 40 సo,, వరకు 
అప్లికేషను ఫీజు:   Rs. 400/-(Intimation Charges Only)
అప్లికేషను విధానం: Online
ముఖ్యమైన తేదీలు:
ప్రారంభ తేది:06 డిసెంబర్ 2018
చివరి తేది: 26 డిసెంబర్  2018
నోటిఫికేషన్ అప్లై  లింక్స్ క్రింద ఉన్నాయి వాటి ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి.
నోట్:  ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటె కామెంట్ చెయ్యండి
Allahabad High Court Recruitment Notification Important Links:


Post a Comment