Air India Cabin Crew Trainee Recruitment Notification 2018


ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్‌ ఫిక్స్‌డ్ టెర్మ్ కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో ట్రైనీ-క్యాబిన్ క్రూ ఖాళీల భర్తీకి అవివాహితుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
* ట్రైనీ-క్యాబిన్ క్రూ
కాల వ్య‌వ‌ధి: 5 సంవ‌త్స‌రాలు.
మొత్తం ఖాళీల సంఖ్య‌: 86
అర్హ‌త‌: 10+2 ఉత్తీర్ణ‌త‌. నిర్దిష్ట శారీర‌క ప్ర‌మాణాలు ఉండాలి. హిందీ, ఇంగ్లిష్, ఒక‌టి కంటే ఎక్కువ భార‌తీయ భాష‌లు తెలిసుండాలి. మ‌ల‌యాళం తెలిసిన‌వారికి ప్రాధాన్యం.
వ‌యఃప‌రిమితి: 01.01.2019 నాటికి 18 - 22 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: గ‌్రూప్ డిస్క‌ష‌న్, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ, ప్రి-ఎంప్లాయిమెంట్ మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్/ ప‌్రీవియ‌స్ ఎంప్లాయిమెంట్ రిఫ‌రెన్స్ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఫీజు: రూ.500.
చివ‌రితేది: 01.01.2019.
Notification
Apply Online

Post a Comment