Young Professional in Finance National Highway Recruitment Notification 2018


నేషనల్ హైవే ఆథారిటీ అఫ్ ఇండియా లో   ఖాలీగ  ఉన్న యంగ్ ప్రొఫెషనల్ ఇన్ ఫైనాన్సు కాంట్రాక్టు  ఉద్యోగాలు భర్తీ  చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణా అభ్యర్థులు,మేల్ అండ్ ఫిమేల్ అప్లై చేసుకోవచ్చు.
Young Professional in Finance National Highway Recruitment Notification 2018

ఆర్గనైజేషన్: నేషనల్ హైవే ఆథారిటీ అఫ్ ఇండియా
జాబు టైపు: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం
మొత్తం పోస్టులు: 70
జాబు లొకేషన్: అల్ ఓవర్ ఇండియా
పోస్టులు: యంగ్ ప్రొఫెషనల్ ఇన్ ఫైనాన్సు
విద్యార్హతలు: ల కోసం నోటిఫికేషన్ చూడండి
సెలక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్
వయో పరిమితి:  32 సo,, వరకు (గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది)
అప్లికేషను ఫీజు:  లేదు
అప్లికేషను విధానం: Online
ముఖ్యమైన తేదీలు:
ప్రారంభ తేది:26 నవంబర్ 2018
చివరి తేది: 11 డిసెంబర్  2018
నోటిఫికేషన్ అప్లై  లింక్స్ క్రింద ఉన్నాయి వాటి ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి.
నోట్:  ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటె కామెంట్ చెయ్యండి
National Highway Important Links:

Notification
Apply Online

Post a Comment