Telangana Indian Air Force Rally In Siddipet



ఇండియన్ ఎయిర్ ఫోర్సు లో  ఖాలీగ  ఉన్న మెడికల్ అసిస్టెంట్ గా  ఉద్యోగాలు భర్తీ  చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి  తెలంగాణా పెళ్లి కానీ మేల్  అభ్యర్థులు,   అప్లై చేసుకోవచ్చు.
Telangana Indian Air Force Rally In Siddipet 2018

ఆర్గనైజేషన్: ఇండియన్ ఎయిర్ ఫోర్సు

జాబు టైపు: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం
మొత్తం పోస్టులు: 
జాబు లొకేషన్: అల్ ఓవర్ ఇండియా
పోస్టులు: మెడికల్ అసిస్టెంట్
విద్యార్హతలు: ఇంటర్ (MPc, Bipc)
సెలక్షన్: ధ‌్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్రాత ప‌రీక్ష‌అడాప్ట‌బిలిటీ టెస్ట్-1, అడాప్ట‌బిలిటీ టెస్ట్-2, మెడికల్ ఎగ్జామినేష‌న్ ఆధారంగా
వయో పరిమితి: జులై 14,1998 నుంచి జూన్ 26, 2002 మ‌ధ్య జ‌న్మించివారై ఉండాలిరెండు తేదీల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు
ర్యాలి తేదీలు: 2018 డిసెంబ‌రు 22 నుంచి 26 వ‌ర‌కు
మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ జ‌రిగే తేది: జ‌న‌వ‌రి, 2019.
ప్ర‌దేశం: 14 ఎయిర్ ఫోర్స్ హాస్పిట‌ల్దుండిగ‌ల్.
ర్యాలీ వేదిక‌ప‌్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల‌సిద్దిపేట‌తెలంగాణ‌.
Telangana Indian Air Force Rally In Siddipet 2018 IMportant Link:


Post a Comment