Postal Department Recruitment Notification 2018

ముంబాయి లోని మెయిల్ మోటార్ సర్వీస్లో  ఖాలీగ  ఉన్న స్కిల్లెడ్ అర్టిసన్  ఉద్యోగాలు భర్తీ  చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణా అభ్యర్థులు,మేల్ అండ్ ఫిమేల్ అప్లై చేసుకోవచ్చు.
Postal Department Recruitment Notification 2018

ఆర్గనైజేషన్: పోస్టల్ డిపార్టుమెంటు
జాబు టైపు: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం
మొత్తం పోస్టులు: 15
జాబు లొకేషన్: ముంబాయి
పోస్టులు: స్కిల్లెడ్ అర్టిసన్ వివిధ విభాగాలలో
విద్యార్హతలు: 10th విత్ iti in relevant trade లేదా 8th విత్ 1ఇయర్స్ apprenticeship in relevant trade 
సెలక్షన్ ప్రాసెస్: స్కిల్ టెస్ట్
వయో పరిమితి: 18సo,, నుండి 30 సo,, వరకు (గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది)
అప్లికేషను ఫీజు:   ఫీజు లేదు
అప్లికేషను విధానం: Offline
ముఖ్యమైన తేదీలు:
ప్రారంభ తేది:6 నవంబర్ 2018
చివరి తేది: 31 డిసెంబర్  2018
అప్లికేషను హార్డ్ కాపీ పంపడానికి చివరి తేది: 31 డిసెంబర్ 2018
చిరునామా:
The Senior Manager,
Mail Motor Services,
134-A, S. K. AHIRE MARG,
WORLl, MUMBA14000

నోటిఫికేషన్ అప్లై  లింక్స్ క్రింద ఉన్నాయి వాటి ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి.
నోట్:  ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటె కామెంట్ చెయ్యండి
Postal Department Recruitment Notification 2018

Post a Comment