CSIR Hyderabad Recruitment Notification 2018

హైదరాబాదు లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ కెమికల్ టెక్నాలజీ లో ఖాలీగ  ఉన్న టెక్నిషియన్  ఉద్యోగాలు భర్తీ  చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణా అభ్యర్థులు,మేల్ అండ్ ఫిమేల్ అప్లై చేసుకోవచ్చు.
CSIR Hyderabad Recruitment Notification 2018
ఆర్గనైజేషన్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ కెమికల్ టెక్నాలజీ
జాబు టైపు: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం
మొత్తం పోస్టులు: 32
జాబు లొకేషన్: హైదరాబాదు
పోస్టులు: టెక్నిషియన్ వివిధ విభాగాలలో
విద్యార్హతలు: 10th విత్ iti లేదా 10th విత్ 2ఇయర్స్ apprenticeship in relevant trade 
సెలక్షన్ ప్రాసెస్: WRITTEN టెస్ట్,స్కిల్ టెస్ట్
వయో పరిమితి: 18సo,, నుండి 28 సo,, వరకు (గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది)
అప్లికేషను ఫీజు:  OC, OBC అభ్యర్థులకు 100/- ఫీజు ఉంది, మిగతా వారికీ ఫీజు లేదు
అప్లికేషను విధానం: online
ముఖ్యమైన తేదీలు:
ప్రారంభ తేది: 9 నవంబర్ 2018
చివరి తేది: 8 డిసెంబర్  2018
అప్లికేషను హార్డ్ కాపీ పంపడానికి చివరి తేది: 23 డిసెంబర్ 2018
చిరునామా:
Section Officer,
Recruitment Section,
CSIR-Indian Institute of Chemical Technology,
Uppal Road, Tarnaka,
Hyderabad – 500 007, Telangana

ఇంకా పూర్తి వివరాలకు క్రింద ఉన్న వీడియో చూడండి. నోటిఫికేషన్ అప్లై online లింక్స్ క్రింద ఉన్నాయి వాటి ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి.
నోట్:  ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటె కామెంట్ చెయ్యండి
CSIR Hyderabad Important Links:

Notification
Apply Online
Payment Link

Post a Comment