Rourkela Steel Plant Recruitment Notification 2018



ఓడిస్సా రాష్టం లోని రూర్కెల లో ఉన్న రూర్కెల స్టీల్ ప్లాంట్ లో  ఖాలీ ఉన్న జూనియర్ మేనేజర్ (సేఫ్టీ), ఆపరేటర్ కమ్ టెక్నిషియన్ (ట్రైనీ), ఆపరేటర్ కమ్ టెక్నిషియన్ (బాయిలర్) ఉద్యోగాలు భర్తీ  చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణా అభ్యర్థులు,మేల్ అండ్ ఫిమేల్ అప్లై చేసుకోవచ్చు.

Rourkela Steel Plant Recruitment Notification 2018
ఆర్గనైజేషన్: రూర్కెల స్టీల్ ప్లాంట్
జాబు టైపు: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం
మొత్తం పోస్టులు: 170
జాబు లొకేషన్: రూర్కెలఓడిస్సా రాష్టం
పోస్టులు: జూనియర్ మేనేజర్ (సేఫ్టీ), 
ఆపరేటర్ కమ్ టెక్నిషియన్ (ట్రైనీ), 
ఆపరేటర్ కమ్ టెక్నిషియన్ (బాయిలర్)
విద్యార్హతలు: 10th విత్ డిప్లొమా ఇన్ మేకనికాల్/మెటలర్జీ/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్, ఫుల్ టైం డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ
సెలక్షన్ ప్రాసెస్: WRITTEN టెస్ట్,స్కిల్ టెస్ట్
వయో పరిమితి: 18సo,, నుండి 28 సo,, వరకు (గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది)
అప్లికేషను ఫీజు: OC, OBC అభ్యర్థులకు పోస్టులను బట్టి ఫీజు ఉంది, మిగతా వారికీ ఫీజు లేదు
అప్లికేషను విధానం: online
ముఖ్యమైన తేదీలు:
ప్రారంభ తేది: 5 నవంబర్ 2018
చివరి తేది: 04 డిసెంబర్  2018
ఇంకా పూర్తి వివరాలకు క్రింద ఉన్న వీడియో చూడండి. నోటిఫికేషన్ అప్లై online లింక్స్ క్రింద ఉన్నాయి వాటి ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి.
నోట్:  ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటె కామెంట్ చెయ్యండి
Rourkela Steel Plant Important Links:




sail recruitment 2018,rourkela steel plant recruitment 2018-19,job in rourkela steel plant,sail bhilai steel plant recruitment,rourkela steel plant,sail recruitment,sail notification 2018,steel plant recruitment 2018,vizag steel plant recruitment 2018,rourkela steel plant job vacancy 2018,ntpc recruitment 2018,vizag steel plnat recruitment for 664 jt jobs 2018,rourkela steel plant apprentice vacancies

Post a Comment