ITBP Telecom Constable Recruitment 2018 | 218 Vacancies | Check Details Here



ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు(ITBP) నుండి టెలికాం కానిస్టేబుల్ ఉద్యోగాలు  భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణా అభ్యర్థులు,మేల్ అండ్ ఫిమేల్ అప్లై చేసుకోవచ్చు.
ఆర్గనైజేషన్: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు(ITBP)
జాబు టైపు: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం
మొత్తం పోస్టులు: 218
జాబు లొకేషన్: అల్ ఓవర్ ఇండియా
పోస్టులు: టెలికాం కానిస్టేబుల్
విద్యార్హతలు: 10th క్లాసు
సెలక్షన్ ప్రాసెస్:
PHYSICAL EFFICIENCY TEST
PHYSICAL STANDARD TEST (PST)
WRITTEN TEST
MEDICAL TEST
DOCUMENT VERIFICATION
వయో పరిమితి: 18సo,, నుండి 23 సo,, వరకు (గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది)
అప్లికేషను ఫీజు: UR, OBC మేల్ కాండిడేట్ 100/-.. మిగతా వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు.
అప్లికేషను విధానం: online
ముఖ్యమైన తేదీలు:
ప్రారంభ తేది: 29 అక్టోబర్ 2018
చివరి తేది: 27 నవంబర్ 2018
ఇంకా పూర్తి వివరాలకు క్రింద ఉన్న వీడియో చూడండి. నోటిఫికేషన్ అప్లై online లింక్స్ క్రింద ఉన్నాయి వాటి ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి.
నోట్:  ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటె కామెంట్ చెయ్యండి
ITBP Telecom Constable Recruitment 2018 Important Links"



Post a Comment

0 Comments