IIT Dharwad Junior Assistant Recruitment Notification 2018


బెంగుళూరు రాష్టం లోని ధార్వాడ్ లో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్లో ఖాలీ ఉన్న జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ  చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణా అభ్యర్థులు,మేల్ అండ్ ఫిమేల్ అప్లై చేసుకోవచ్చు.
ఆర్గనైజేషన్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ధార్వాడ్
జాబు టైపు: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం
మొత్తం పోస్టులు: 12
జాబు లొకేషన్: బెంగుళూరు, ధార్వాడ్
పోస్టులు: జూనియర్ అసిస్టెంట్
విద్యార్హతలు: డిగ్రీ
సెలక్షన్ ప్రాసెస్: WRITTEN టెస్ట్
వయో పరిమితి: 18సo,, నుండి 32 సo,, వరకు (గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది)
అప్లికేషను ఫీజు: UR, OBC మేల్ కాండిడేట్ 500/-.. మిగతా వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు.
అప్లికేషను విధానం: online
ముఖ్యమైన తేదీలు:
ప్రారంభ తేది: 11 అక్టోబర్ 2018
చివరి తేది: 16 నవంబర్ 2018
ఇంకా పూర్తి వివరాలకు క్రింద ఉన్న వీడియో చూడండి. నోటిఫికేషన్ అప్లై online లింక్స్ క్రింద ఉన్నాయి వాటి ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి.
నోట్:  ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటె కామెంట్ చెయ్యండి

Notification || Apply Online
iit dharwad recruitment 2018,iit dharwad junior assistant recruitment 2018,iit delhi junior assistant notification 2018,iit roorkee recruitment 2018,iit delhi junior assistant recruitment 2018,iit recruitment notification 2018,junior clerk recruitment notification 2018,iit dharwad recruitment notification,dharwad iit recruitment 2018,iit dharwad junior assistant exam pattern

Post a Comment

0 Comments