నిరుద్యోగ యువతకి శిక్షణ ఇచ్చి ప్లేస్ మెంట్ ఇస్తారు.

సమాజంలో అవకశాలు లభించని నిరుద్యోగ యువతకి ఉచిత నైపున్యాభివ్రుద్ది శిక్షన్ కార్యక్రమాన్ని సెంటర్ అఫ్ స్కిల్లింగ్ టెక్నికల్ సపోర్ట్ వారు నిర్వహిస్తున్నారు.
కోర్స్ పేరు: మెషిన్ ఆపరేటర్ - ప్లాస్టిక్ EXSTRUSHAN
కాల వ్యవధి : 6నెలలు
అర్హత: 8వ తరగతి
వయస్సు: 18-28 సo
శిక్షణ,వసతి , ఆహారం: ఉచితం
ప్లేస్ మెంట్: విజయవంతంగా శిక్షణ పూర్తి అయ్యాకా ప్రముఖ ప్లాస్టిక్ అనుభంద సంస్థ లలో ఇస్తారు.
ధరకాస్తు చేసే విధానం: ఆసక్తి గల అభ్యర్థులు

  1. మార్క్ షీట్స్
  2. క్యాస్ట్ సర్టిఫికేట్
  3. ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్
  4. రేషన్ కార్డు
  5. అధర్ కార్డు
  6. కలర్ పాస్పోర్ట్ సైజు ఫోటో
  7. బయోడేటా ఫారం ని 

తేది 26-10-2018 వరకు క్రింద ఉన్న చిరునామాకు పంపించండి. లేదా ఇ-మెయిల్ చేయండి ID: cipethydstc2@gmail.com కు పంపించండి.
వ్యక్తిగత ఇంటర్వ్యూ మరియు ఎంపిక : 30-10-2018
చిరునామా:
సెంటర్ ఫర్ స్కిల్లింగ్ టెక్నికల్ సపోర్ట్ (CSTS)
ISO 9001:2008 సర్టిఫైడ్ ఆర్గానైజేషన్
IDA, ఫేజ్-II చర్లపల్లి, హైదరాబాదు 500051.
ఫోన్: 040-27263750.
ఇ-మెయిల్: cipethyderbad@yahoo.co.in

website: www.cipet.gov.in


సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్:
శ్రీ బి . అంజి నాయక్:7893586494
శ్రీ పి. విజయకుమార్:9849599133
శ్రీ డి.వి సాయి సురేంద్ర:995933418
శ్రీ ఏ.కే రావు: 9959333416

Post a Comment

0 Comments