Becil Multi Tasking Staff Recruitment Notification 2018



కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ లిమిటెడ్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్(అటెండర్) కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణా అభ్యర్థులు,మేల్ అండ్ ఫిమేల్ అప్లై చేసుకోవచ్చు.
Becil Multi Tasking Staff Recruitment Notification 2018:
ఆర్గనైజేషన్: బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ లిమిటెడ్
జాబు టైపు: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం
మొత్తం పోస్టులు: 50
జాబు లొకేషన్: ఢిల్లీ
పోస్టులు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్(అటెండర్)
విద్యార్హతలు: 10th క్లాసు లేదా ITI
వయో పరిమితి: 18సo,, నుండి 25 సo,, వరకు
అప్లికేషను ఫీజు: 500/- డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా favor of BROADCAST ENGINEERING CONSULTANTS INDIA LIMITED payable at New Delhi.
అప్లై చేసే విధానం: ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ముందుగా క్రింద వున్నా అప్లికేషను ఫారం ను డౌన్లోడ్ చేసుకొని ఫారం ని నింపాలి, అ తర్వాత అప్లికేషను ఫారం తో కావలిసిన ధ్రువ పత్రాలను జతపర్చాలి.

  1. 10th క్లాసు సర్టిఫికేట్
  2. కాస్ట్ సర్టిఫికేట్
  3. డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్
  4. డిమాండ్ డ్రాఫ్ట్ 


అప్లికేషను ఫారం ను పంపించ వలసిన అడ్రస్:
BECIL’s Corporate Office at BECIL Bhawan, 
C-56/A-17, 
Sector-62, 
Noida-201307 (U.P).

మైన తేదీలు:
ప్రారంభ తేది: 9 అక్టోబర్ 2018
చివరి తేది: 12 నవంబర్ 2018
becil recruitment 2018,dfccil multi tasking staff jobs,becil recruitment 2018 syllabus,multi tasking staff,cgpdtm recruitment 2018,ts job notifications 2018,notification,sbi recruitment 2018,mts recruitment 2018,icfre ifp recruitment 2018,iahe recruitment 2018,indian army recruitment rally in assam 2018,sbi po recruitment 2018,ap mts recruitment 2018,telugu notifications,ssc recruitment 2018
Notification || Application Form


Post a Comment