Bank Note Press Diwas Recruitment Notification 2018



బ్యాంక్ నోట్ ప్రెస్‌, దేవాస్ (మ‌ధ్య‌ప్ర‌దేశ్‌) సూప‌ర్‌వైజ‌ర్‌, జూనియ‌ర్ టెక్నీషియ‌న్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణాకి చెందిన వాళ్ళు అర్హులు:
 మొత్తం పోస్టుల సంఖ్య‌: 86
1) సేఫ్టీ ఆఫీస‌ర్‌: 01
2) వెల్ఫేర్ ఆఫీస‌ర్‌: 01
3) సూప‌ర్‌వైజ‌ర్‌: 27
4) జూనియ‌ర్ ఆఫీస్ అసిస్టెంట్‌: 18
5) జూనియ‌ర్ టెక్నీషియ‌న్‌: 39
అర్హ‌త‌: స‌ంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్, డిగ్రీ, టైపింగ్ నైపుణ్యాలు.
వ‌య‌సు: జూనియర్ టెక్నీషియ‌న్ పోస్టుల‌కు 25 ఏళ్లు, జూనియ‌ర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల‌కు 28 ఏళ్లు, మిగిలిన‌వాటికి 30 ఏళ్లు మించ‌కూడ‌దు.
ఎంపిక‌: ఆన్‌లైన్ రాత‌ప‌రీక్ష‌, టైపింగ్ టెస్ట్ ద్వారా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.400
చివ‌రి తేది: 09.11.2018

NOTIFICATION || APPLY ONLINE

Post a Comment