Army Public School 8000 Posts Recruitment Notification 2018



Army Public School 8000 Posts Recruitment Notification 2018:army public school recruitment 2018, army public school,army public school teacher recruitment 2017-18, army school recruitment 2018, army public school teacher recruitment syllabus, army public school recruitment 2017-18, army public school teacher salary, 8000 army public school teacher posts notification 2018, army public school teacher posts notification 2018.
దేశ వ్యాప్తంగా ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్ లలో 8000 వేల టీచర్ ఉద్యోగాల కోసం కేంద్ర ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వీటికి ఆంధ్రప్రదేశ్,తెలంగాణా కు చెందిన అభ్యర్థులు పోటి పడవచ్చు.
Army Public School 8000 Posts Recruitment Notification 2018:
ఆర్గనైజేషన్: ఆర్మీ పబ్లిక్ స్కూల్స్
జాబు టైపు: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం
మొత్తం పోస్టులు: 8000
జాబు లొకేషన్: అల్ ఓవర్ ఇండియా
పోస్టులు: పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, trained గ్రాడ్యుయేట్ టీచర్స్, ప్రైమరీ టీచర్స్.
విద్యార్హతలు: పోస్టు గ్రాడ్యుయేషన్, బాచిలర్ అఫ్ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్.
వయో పరిమితి: 21సo,, నుండి 40 సo,, వరకు

అప్లికేషను ఫీజు: 500/-
అప్లై చేసే విధానం: ఆన్లైన్ లో
సెలక్షన్ ప్రాసెస్: రాత పరిక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, కంప్యూటర్ proficiency టెస్ట్.
ముఖ్య మైన తేదీలు:
ప్రారంభ తేది: 1 అక్టోబర్ 2018
చివరి తేది: 24 అక్టోబర్ 2018
హాల్ టికెట్స్ డౌన్లోడ్: 3 నవంబర్ 2018
పరిక్ష తేది: 17, 18 నవంబర్ 2018
Notification || Apply Online


Post a Comment

0 Comments