Ministry Of Defence Canteen Attend Posts Recruitment Notification 2018



Ministry Of Defence Canteen Attend Posts Recruitment Notification 2018
కేంద్ర రక్షణ దళం లో కాంటీన్ అటెండ్ ఉద్యోగాలు  భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణా అభ్యర్థులు,మేల్ అండ్ ఫిమేల్ అప్లై చేసుకోవచ్చు.
ఆర్గనైజేషన్: కేంద్ర రక్షణ దళం
జాబు టైపు: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం
మొత్తం పోస్టులు: 09
జాబు లొకేషన్: గౌహతి. సొంత రాష్టానికి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది.
పోస్టులు: కాంటీన్ అటెండ్
విద్యార్హతలు: 10th క్లాసు
సెలక్షన్ ప్రాసెస్: రాత పరిక్ష/స్కిల్ టెస్ట్
వయో పరిమితి: 18సo,, నుండి 25 సo,, వరకు (గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది)
అప్లికేషను ఫీజు: లేదు
అప్లికేషను ఫారం తో పంపించవలసిన ధ్రువ పత్రాలు:
10th క్లాసు సర్టిఫికేట్
కాస్ట్ సర్టిఫికేట్
డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్

చిరునామా:
Dr K. Lalbiakchhunga, 
Asstt. Controller, 
Office of the CDA Guwahati, 
Udayan Vihar, 
Narangi, Guwahati-781171

ముఖ్యమైన తేదీలు:
ప్రారంభ తేది: 6 అక్టోబర్ 2018
చివరి తేది: 05 డిసెంబర్ 2018
Notification || Application Form

cda canteen attendant posts recruitment,canteen attendant job notification,indian army recruitment 2018,indian army recruitment rally 2018,district court recruitment 2017,canteen attendant job description,rpf recruitment 2017 online application,latest jobs notification,indian army recruitment 2017,rpf constable recruitment 2017,canteen attendant meaning,railway protection force recruitment 2017

Post a Comment

0 Comments