Itbp Animal Constable Recruitment Notification 2018



ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు(ITBP) నుండి అనిమల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు  భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణా అభ్యర్థులు,మేల్ అండ్ ఫిమేల్ అప్లై చేసుకోవచ్చు.
ఆర్గనైజేషన్: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు(ITBP)
జాబు టైపు: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం
మొత్తం పోస్టులు: 85
జాబు లొకేషన్: అల్ ఓవర్ ఇండియా
పోస్టులు: అనిమల్ కానిస్టేబుల్
విద్యార్హతలు: 10th క్లాసు

సెలక్షన్ ప్రాసెస్: 

  1. PHYSICAL EFFICIENCY TEST
  2. PHYSICAL STANDARD TEST (PST)
  3. WRITTEN TEST
  4. MEDICAL TEST
  5. DOCUMENT VERIFICATION

వయో పరిమితి: 18సo,, నుండి 25 సo,, వరకు (గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది)
అప్లికేషను ఫీజు: UR, OBC మేల్ కాండిడేట్ 100/-.. మిగతా వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు.
అప్లికేషను విధానం: online
ముఖ్యమైన తేదీలు:
ప్రారంభ తేది: 15అక్టోబర్ 2018
చివరి తేది: 13 నవంబర్ 2018
ఇంకా పూర్తి వివరాలకు క్రింద ఉన్న వీడియో చూడండి. నోటిఫికేషన్ అప్లై online లింక్స్ క్రింద ఉన్నాయి వాటి ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి.
నోట్:  ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటె కామెంట్ చెయ్యండి

Notification || Apply Online

itbp recruitment 2018,itbp constable recruitment 2018,itbp constable,itbp recruitment,itbp bharti 2018,itbp constable animal transport recruitment 2018,itbp animal transport recruitment 2018,itbp constable animal transport,itbp constable recruitment,itbp recruitment 2017,itbp constable bharti 2018,itbp,itbp recruitment 2018 online apply,itbp vacancy 2018

Post a Comment

0 Comments