Hindustan Petrolatum Corporation Recruitment Notification 2018



hcl recruitment 2018,hcl recruitment 2017,hcl recruitment,hcl,hcl 2018,hcl mega recruitment,hcl mega recruitment drive,hcl executive 2018,hcl mtt 2018,hindustan computers limited recruitment 2018,hcl notification 2018,recruitment,hcl trade apprentice posts notification 2018,hcl recuitment 2018,hcl jobs,hcl vacancy,hcl recruitment 2018 for freshers,hcl recruitment 2018 without gate,hcl jobs 2018 notification
Hindustan Petrolatum Corporation Recruitment Notification 2018   
హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి నాన్-మేనేజ్మెంట్ విభాగంలో 122 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వీటికి ఆంధ్రప్రదేశ్,తెలంగాణా కు చెందిన అభ్యర్థులు పోటి పడవచ్చు.

ఆర్గనైజేషన్: హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్
జాబు టైపు: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం
మొత్తం పోస్టులు: 122
జాబు లొకేషన్: ముంబాయి
పోస్టులు: Various

Hindustan Petrolatum Corporation Recruitment Notification 2018:   
విద్యార్హతలు: 10th,ఇంటర్,డిగ్రీ , డిప్లొమా ఇన్ Mechanical, పూర్తి డీటెయిల్స్ కొరకు నోటిఫికేషన్ చూడండి.
వయో పరిమితి: 18సo,, నుండి 25 సo,, వరకు
అప్లికేషను ఫీజు: లేదు
అప్లై చేసే విధానం: ఆన్లైన్ లో
సెలక్షన్ ప్రాసెస్: రాత పరిక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్,
ముఖ్య మైన తేదీలు:
ప్రారంభ తేది: 1 అక్టోబర్ 2018
చివరి తేది: 31 అక్టోబర్ 2018
Notification || Apply Online

Post a Comment