National Sports Award 2018 List In Telugu | Gk In Telugu



national sports award 2018 list in telugu:
కేంద్ర ప్రభుత్వం జాతీయ  క్రీడా పురస్కారాలను 2018 ప్రకటించింది. విరాట్ కోహ్లీ, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానులకు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలను ప్రకటించింది. అలాగే 8 మంది కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డు, 20 మందికి అర్జున పురస్కారం, నలుగురికి ధ్యాన్ చంద్ పురస్కారాలను అందిస్తున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈసారి ద్రోణాచార్య అవార్డుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టేబుల్ టెన్నిస్ కోచ్ శ్రీనివాసరావు ఎంపిక కావడం విశేషం.
National  Rajiv Khel Ratna Awards 2018:
2018 రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలను పొందిన క్రీడాకారులు:
  1. విరాట్ కోహ్లి: క్రికెటర్
  2. మీరాబాయి చాను:వెయిట్ లిఫ్టర్

National  Dronacharya Awards 2018:
2018 ద్రోణాచార్య అవార్డులను పొందిన కోచ్‌లు:
  1. సుబేదార్ చేనంద అచయ్య కుటప్ప (బాక్సింగ్), 
  2. విజయ్ శర్మ (వెయిట్ లిఫ్టింగ్), 
  3. సుక్ దేవ్ సింగ్ పన్ను (అథ్లెటిక్స్), 
  4. క్లారెన్స్ లోబో (హాకీ లైఫ్ టైమ్), 
  5. తారక్ సిన్హా (క్రికెట్ లైఫ్ టైమ్), 
  6. జివాన్ కుమార్ శర్మ (జూడో), 
  7. వి.ఆర్.బీదు (అథ్లెటిక్స్ లైఫ్ టైమ్) 
  8. ఎ.శ్రీనివాస రావు (టేబుల్ టెన్నిస్)

National  Arjun Awards 2018
2018 అర్జున్ అవార్డులు పొందిన క్రీడాకారులు:
  1. నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్), 
  2. సుబెడార్ జింసన్ జాన్సన్ (అథ్లెటిక్స్)
  3. జిన్సన్ జాన్సన్ (అథ్లెటిక్స్), 
  4. సిక్కిరెడ్డి (బ్యాడ్మింటన్), 
  5. సతీష్ కుమార్ (బాక్సింగ్), 
  6. స్మ్రుతి మందానా (క్రికెట్),
  7. మనికా బత్రా (టేబుల్ టెన్నిస్), 
  8. రోహన్ బోపన్నా (టెన్నిస్)
  9. శుభంకర్ శర్మ (గోల్ఫ్)
  10. మన్ప్రిత్ సింగ్ (హాకీ)
  11. సావీ (హాకీ)
  12. కల్నల్ రవి రాథోర్ (పోలో)
  13. రాహి శర్నోబాట్ (షూటింగ్)
  14. అంకుర్ మిట్టల్ (షూటింగ్)
  15. శ్రీయాసి సింగ్ (షూటింగ్)
  16. జి. సతియాన్ (టేబుల్ టెన్నిస్)
  17. సుమిత్ (రెజ్లింగ్)
  18. పూజా కడియన్ (వుషు)
  19. అంకుర్ ధమ (పారా-అథ్లెటిక్స్)
  20. మనోజ్ సర్కార్ (పారా బ్యాడ్మింటన్)

National  Dhyan Chand Awards 2018
2018 ధ్యాన్ చంద్ అవార్డులు పొందినవారు:
  1. సత్యదేవ్ ప్రసాద్ (ఆర్చరీ), 
  2. భరత్ కుమార్ చెత్రీ (హాకీ), 
  3. బాబీ అలాసిస్ (అథ్లెటిక్స్), 
  4. దాదు దత్తాత్రేయ (రెజ్లింగ్)  
Rashtriya Khel Protsahan Puruskar 2018:
2018 రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ 2018 అవార్డులు పొందిన సంస్థలు:
 రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, (Identification and Nurturing of Budding & Young Talent)
జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్, (Encouragement to Sports through Corporate Social Responsibility)
ఇషా అవుట్ రీచ్ (Sports for Development).
National Sports Award 2018 List In Telugu:Pdf

Post a Comment