Assistant ,Typist, Cashier, High Court Notification 2018



jharkhand high court recruitment 2018,jharkhand high court vacancy 2018,high court job 2018,jharkhand high court vacancy,ranchi high court vacancy 2018,high court vacancy 2018,jharkhand civil court vacancy 2018,high court recruitment 2018,jharkhand high court vacancy recruitment 2018,cashier,junior assistant posts in court 2018,bombay high court,jharkhand high court,high court job
Assistant Typist Cashier High Court Notification 2018:
రాంచీలోని ఝార్ఖండ్ హైకోర్టు అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియ‌న్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
 మొత్తం పోస్టుల సంఖ్య‌: 73
1) అసిస్టెంట్: 64
2) అసిస్టెంట్ లైబ్రేరియ‌న్: 01
3) క్యాషియ‌ర్: 01
4) ట్రాన్స్‌లేట‌ర్: 01
5) జూనియ‌ర్ ట్రాన్స్‌లేట‌ర్: 01
6) టైపిస్ట్: 05

అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం, టైపింగ్ సామ‌ర్థ్యం ఉండాలి.
వ‌యఃపరిమితి: 01.08.2018 నాటికి 18-35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: రాత ప‌రీక్ష‌, స్కిల్/ టైపింగ్ టెస్ట్, ప‌ర్స‌నాలిటీ టెస్ట్/ వైవా-వోస్ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు రూ.250.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ తేది: 08.10.2018.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు చివ‌రితేది: 23.10.2018.
నోట్: ఝార్ఖండ్ తప్ప మిగతా రాష్టాల వారు అప్లై చేస్కుంటే, UR కేటగిరీ కింద మాత్రమే అర్హులు మిగతా రాష్టాల వారికీ ఎటువంటి రిజర్వేషన్ వర్తించవు.
పూర్తి వివరాలు గల నోటిఫికేషన్లింక్స్ కింద వున్నాయి.
Notification || Apply Online

Post a Comment