Delhi Public Library, Library Information Assistant Notification 2018


దిల్లీ పబ్లిక్ లైబ్రరీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
* లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్
ఖాళీలు: 06

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, లైబ్రరీ సైన్స్‌లో బ్యాచిలర్/ మాస్టర్స్ డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: రూ.300
చివరి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్ (22-28 సెప్టెంబరు 2018)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.
చిరునామా: 
Dy. Director (Admin.), 
Delhi Public Library, 
Dr. Shyama Prasad Mukherjee Marg, 
Delhi - 110006.

Click Here: Notification | Application Form 

Post a Comment