ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాటశాలలో 6వ తరగతి ప్రవేశ పరిక్షలు | ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాటశాలలో 6వ తరగతి ప్రవేశ పరిక్షల నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లోని 164 ఆద‌ర్శ పాఠ‌శాల‌ల్లో 2018 - 19 విద్యా సంవ‌త్సరానికి గాను 6వ త‌ర‌గ‌తిలో ప్రవేశానికి రాష్ట్ర పాఠ‌శాల విద్యాశాఖ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు
......

ఆదర్శ పాఠశాలల్లో 6 తరగతి ప్రవేశాలు
అర్హత: సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2017-18 విద్యా సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు అర్హులు. ఆయా పాఠశాలల్లో 2016-17, 2017-18 సంవత్సరాల్లో నిరవధికంగా చదివి ఉండాలి.
వయసు: 01.09.2006 నుంచి 31.08.2008 మధ్య జన్మించినవారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా. ఆయా మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుంది.
ప్రవేశ పరీక్ష తేది: 08.04.2018 (ఆదివారం) ఉదయం 9 నుంచి 11 గంటల వరకు.
దరఖాస్తు విధానంఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.100; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.50.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం16.01.2018
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది16.02.2018
Official Notification

Apply Online


Post a Comment

0 Comments