దిల్లీ సబార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డు 9,232 ఖాళీలు

దిల్లీ సబార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డు వివిధ‌ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
ఖాళీల సంఖ్య‌: 9,232
1) స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్ టీచ‌ర్‌: 605
2) 
అసిస‌టెంట్ టీచ‌ర్ (న‌ర్స‌రీ): 320
3) 
అసిస‌టెంట్ టీచ‌ర్ (ప్రైమ‌రీ): 1394
4) 
ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ టీచ‌ర్‌: 919
5) 
డ్రాయింగ్ టీచ‌ర్‌: 295

6) డొమెస్టిక్ సైన్స్ టీచ‌ర్‌: 199
7) 
పీజీటీ: 1460
8) 
టీజీటీ: 3411
9) 
ఎడ్యుకేష‌న‌ల్ & ఒకేష‌న‌ల్ గైడెన్స్ కౌన్సెల‌ర్‌: 432
10) 
పీజీటీ (కంప్యూట‌ర్ సైన్స్‌): 197

అర్హ‌త‌డిగ్రీబీఈడీ (స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్)/ బీఈడీడిప్లొమా (స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్), పీజీ డిగ్రీ.
ప‌రీక్ష‌ ఫీజురూ.100. ఎస్సీఎస్టీదివ్యాంగులుఎక్స్ స‌ర్వీస్‌మెన్‌మ‌హిళా అభ్య‌ర్థులకుఎలాంటి ఫీజు లేదు.
ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానంరాత‌ప‌రీక్ష (టైర్‌-1, టైర్‌-2), స్కిల్ టెస్ట్ ద్వారా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 05.01.2018.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 31.01.2018.

Post a Comment

0 Comments