తెలంగాణ‌ మ‌హిళా, శిశు సంక్షేమశాఖ‌లో 279 ఖాళీలు (చివ‌రితేది: 24.01.2018)

తెలంగాణ‌ మ‌హిళాశిశు సంక్షేమశాఖ‌లో ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్‌ల్యాబ్ టెక్నీషియ‌న్ పోస్టులభ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
ఖాళీల సంఖ్య‌: 279
1) ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్ (గ్రేడ్‌-1) (సూప‌ర్‌వైజ‌ర్‌మ‌హిళ‌): 79
విభాగాలు: డైరెక్ట‌రేట్ ఆఫ్ ఉమెన్ డెవ‌ల‌ప్‌మెంట్‌చైల్డ్ & డిసెబుల్ వెల్ఫేర్.
2) ల్యాబ్ టెక్నీషియ‌న్ (గ్రేడ్‌-2):200
విభాగాలు: డైరెక్ట‌రేట్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌డైరెక్ట‌రేట్ ఆఫ్ మెడిక‌ల్ఎడ్యుకేష‌న్తెలంగాణ వైద్య‌విధాన ప‌రిష‌త్‌.
అర్హ‌త‌వయసు: పూర్తివివరాల కోసం వెబ్‌సైట్ చూడ‌వ‌చ్చు.
ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 23.12.2017.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 24.01.2018.

Post a Comment

0 Comments