క‌రీంన‌గ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో 13 బ్యాక్‌లాగ్ పోస్టులు

క‌రీంన‌గ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు
..
.దివ్యాంగుల బ్యాక్‌లాక్ పోస్టులు: 13
1) గ్రూప్‌-4 పోస్టులు: 04 
జూనియ‌ర్ అసిస్టెంట్‌: 01
అర్హ‌త‌: డిగ్రీ.
టైపిస్ట్‌
: 03
అర్హ‌త‌డిగ్రీ. తెలుగు టైపింగ్ (హ‌య్య‌ర్‌/లోయ‌ర్‌) తెలిసి ఉండాలి.
2) ఓడీఎస్‌సీ ప‌రిధిలోని పోస్టులు
: 09
మ‌ల్టీప‌ర్ప‌స్ హెల్త్ అసిస్టెంట్ (మెన్‌): 01
అర్హ‌త‌: 10వ త‌ర‌గ‌తి. మ‌ల్టీప‌ర్ప‌స్ హెల్త్ అసిస్టెంట్ శిక్ష‌ణ‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
ఫిష‌ర్‌మెన్‌
: 01
అర్హ‌త‌: 7వ త‌ర‌గ‌తి. ఐఎఫ్‌టీసీ, వ‌రంగ‌ల్‌లో 3 నెల‌లు శిక్ష‌ణ పొంది ఉండాలి.
ఆఫీస్ స‌బార్డినేట్‌
: 07
అర్హ‌త‌7వ త‌ర‌గ‌తి.
వ‌యసు01.07.2017 నాటికి18 - 54 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానంఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది20.12.2017.
ద‌ర‌ఖాస్తు ప్రింట్ కాపీల స‌మ‌ర్ప‌ణ‌కు చివ‌రితేది: 05.01.2018.

Post a Comment

0 Comments